శనివారం
04 ఏప్రిల్ 2026
57-0420
సమాధిలో పూడ్చివేయబడుట

ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరమూ కూడుకొని మరియు 57-0420 భూస్థాపితము అనే వర్తమానమును విందాము. అది జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, మధ్యాహ్నం 12:30 గంటలప్పుడు వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది, అయితే విదేశాలలో ఉన్నవారు, మీ కుటుంబానికి అనుకూలమైన సమయములో వినడానికి సంకోచించకండి.

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్