ఆదివారం
19 అక్టోబర్ 2025
63-1229M
వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు

ప్రియమైన క్రీస్తుయొక్క వధువా, ఈ ఆదివారము, జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12:00 గంటల సమయమప్పుడు, 63-1229M వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు అను వర్తమానమును వినడానికి మనము కూడివద్దాము.

సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్