ఆదివారం
05 ఏప్రిల్ 2026
65-0418M
అది సూర్యోదయము

ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరమూ కూడుకొని మరియు 65-0418M అది సూర్యోదయము అనే వర్తమానమును విందాము. అది జఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా, ఉదయం 9:30 గంటలప్పుడు వాయిస్ రేడియోలో ప్లే చేయబడుతుంది.

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్