ఆదివారం
31 మార్చి 2024
61-0402
నిజమైన ఈస్టరు ముద్ర

ప్రియమైన వధువా, ఈ రోజు మనమందరము కూడుకొని నిజమైన ఈస్టరు ముద్ర 61-0402 అను వర్తమానమును విందాము. జఫర్సన్ విల్ కాలమానం ప్రకారంగా 12:30pm గంటల సమయమప్పుడు అది వాయిస్ రేడియోలో (ఇంగ్లీషులో) ప్లే చేయబడుతుంది.

సహోదరుడు జోసఫ్ బ్రెన్హామ్