జఫర్సన్ విల్ సమయం : ...

ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసము నాకు ఎక్కడ దొరుకుతుంది, మరియు అది కోషేరు ద్రాక్షరసమని నేనెట్లు తెలుసుకోగలను?

క్రింద ఇవ్వబడిన మూడు ఎంపికలు అమెరికాలోని విశ్వాసులకు మాత్రమే:

1. మీరు wine.com కు వెళ్ళి మరియు “Kosher” అని వెతికినట్లైతే, అది ప్రభురాత్రి భోజనము కొరకు ఉపయోగించబడే కొన్ని కోషేరు ద్రాక్షారసముల పట్టికను చూపిస్తుంది. https://www.wine.com/search/Kosher/124

2. మీరు kosherwine.com కు వెళ్తే, అది ప్రభురాత్రి భోజనము కొరకు ఉపయోగించబడే కొన్ని కోషేరు ద్రాక్షారసములను చూపిస్తుంది. https://www.kosherwine.com/

3. ఇంకొక మార్గమేదనగా స్థానికంగా ఉన్నటువంటి క్రోగర్, మేజర్, లేదా వాల్ గ్రీన్స్ వారికి ఫోను చేసి మరియు వారి వద్ద కోషేరు ద్రాక్షరసము కొరకు అడుగగలరు. చాలావరకు కోషేరు ద్రాక్షరసమును కలిగియుంటారు.

దురదృష్టవశాత్తు, ద్రాక్షరసమును రవాణా చేయడం చాల కష్టం. మీరు అమెరికాకు వెలుపల నివసిస్తున్నట్లైతే, మీరు మీ స్థానిక మార్కెట్లలో వెతకవచ్చు, లేదా ఒక స్థానిక సంఘములో ప్రభురాత్రి భోజనపు ద్రాక్షరసము కొరకు అడుగవచ్చును.

*అది ఒక కోషేరు ద్రాక్షరసమా కాదా అని చూచుటకు ఒక మార్గమేదనగా కోషేరు ధృవీకరణ గురుతుల కొరకు వెదకడమైయున్నది. చాలా ఎక్కువగా ఉండే గురుతు, ఒక వృత్తము లోపల 'U' వలె కనిపిస్తుంది, అది ‘యూనియన్ ఆఫ్ ఆర్థడాక్స్ రబ్బీల’ చేత ధృవీకరించబడినదని చూపిస్తుంది. ఇతర ధృవీకరణ గురుతులు ఏమిటంటే ఒక వృత్తములో 'K' ఆకారము లేదా ఒక నక్షత్రములో 'K' ఆకారము ఉంటుంది. ఒక ‘cRc’ ముద్ర లేదా ఒక హెబ్రీ ‘ר‎כש’ ముద్ర కూడా అది కోషేరు ద్రాక్షరసము అనుటకు గురుతులైయున్నవి.

*ప్రభురాత్రి భోజనము కొరకు ప్రఖ్యాతిగాంచిన ఒక ద్రాక్షరసమేదనగా మొగాన్ డేవిడ్ కాన్కార్డ్.

పాద పరిచర్య

మీ పాదాలు వాటిలో పెట్టగలుగుటకు సరిపడా నీటిని నింపగలిగే ఎటువంటి పాత్రలైనా పాద పరిచర్య పాత్రలుగా ఉపయోగించుటకు సరిపోతాయి.

ఉపయోగించడానికి ఇదివరకే ఇంట్లో మీ వద్ద ఏదైనా లేనియెడల ఇక్కడ కొన్ని సిఫార్సు చేయబడినవి: